Ka paul shares his views with amit shah over development of nation | తెలంగాణలో ఎలాగైనా ఈసారి పాగా వేయాలనే వ్యూహంతో ఉన్న భారతీయ జనతాపార్టీ పెద్దలకు ఇప్పుడు కేఏ పాల్ దొరికారు. అమిత్ షా వ్యూహాలు కూడా బాగా పనిచేస్తాయనే పేరుంది. అందుకే ఆయన పాల్‌ను పావుగా ఉపయోగించుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

#Kapaul
#Amitshah
#Telangana
#Andhrapradesh